Friday 23 October 2015

ఆణిముత్యాలు - 200

ఆణిముత్యాలు - 200
ఈ శీర్షికలో ఇది 200వ టపా . ఈ శీర్షికను  ఇంతగా ఆదరించినందుకు మీకందరికీ నా ధన్యవాదాలు. 

మీ...అనామిక....

Tuesday 13 October 2015

నవ దుర్గాస్తోత్రం

ఈ వేళ నుండి దసరా నవరాత్రులు ప్రారంభం. మరి అమ్మవారిని అందరం రకరకాలుగా కొలుస్తాము. అందులో నవదుర్గలుగా  పూజించుకునే సంప్రదాయం ఒకటి. నవదుర్గ స్తోత్రంలో అమ్మవారి తొమ్మిది రూపాలను ఇలా చెప్పారు. 


ఈ స్తోత్రము  బ్రహ్మ దేవులు మార్కండేయ మహర్షికి చెప్పినది. అమ్మవారి తొమ్మిది రూపాలు, ఆ దుర్గ పరమేశ్వరి రూపాలుగా "నవ దుర్గలుగా" వర్ణించెను. 

ఈ నవదుర్గల శరణు కోరితే, అన్ని కష్టాలు, భయాలు, సంకటాలు, ఉపద్రవాలు, తొలిగిపోతాయని, భూతప్రేత పిశచాల నుండి, భయంకర మృగాల నుండి, శత్రువుల నుండి రక్షణ పొందుతారని, సకల శుభములు కలుగుతాయని వివరించెను. నవ దుర్గలను  సదా  ధ్యానించు వారికి  కోరిన కోర్కెలు నెరవేరుతాయని కూడా చెప్పబడినది. 

 ఆ స్తోత్రం మీ కోసం. ఇది రోజు ఒకసారి స్మరించుకోవచ్చును.

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 191

ఆణిముత్యాలు   - 191 
మీ...అనామిక....

Saturday 10 October 2015

శని దశ విధనామ స్తోత్రం

ఇవాళ శని త్రయోదశి. ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని లేదా శని మహా దశ  అంతర్ దశ  ఉన్నవారు శనికి  శాంతిని జరిపించుకోవాలి. 

ప్రతి శనివారము శనికి  19 ప్రదక్షిణములు చేయటం మంచిది. 

ప్రతి శనివారము పైన చెప్పిన స్తోత్రము రావి చెట్టు వద్ద పఠించినా, రావి చెట్టుకి 7 సార్లు ప్రదక్షిణములు చేస్తో 7 సార్లు ఈ స్తోత్రమును పఠిస్తే  మంచి ఫలితము ఉంటుంది. 

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 188

ఆణిముత్యాలు   - 188 
మీ...అనామిక....