Sunday 1 January 2017

రంగవల్లి - 223

నూతన సంవత్సర రంగవల్లులు

రంగవల్లి - 223
నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతో  వేడుక జరుపుకునేందుకు ఈ  ఏర్పాట్లు : కేకులు, చాక్లెట్లు, మిఠాయిలు, ఐస్ క్రీములు, పువ్వులు. మరి ఇంకెందుకు ఆలస్యం? 

21 సరి చుక్కలు; 5 వరుసలు; 5 చుక్కల వరకు. 

మీరూ  వేసి చూడండి


మీ...అనామిక....

No comments: